AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు బాలయ్య. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాలు అందుకుంటున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం..

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాకు పవర్ ఫుల్ టైటిల్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2026 | 7:44 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య చివరిగా అఖండ 2 సినిమాతో హిట్ కొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. హిస్టారికల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఇదిలా ఉంటే బాలకృష్ణ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నానితో అంటే సుందరానికి, అలాగే సరిపోదు శనివారం అనే సినిమాలు చేసి మెప్పించాడు. అలాగే ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి రెడ్డి అవుతున్నారు. అయితే ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ఈ సినిమాను మహాభారతం నేపథ్యంలో ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండే ఛాన్స్ ఉందని, అందుకే ఆ టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. బాలయ్యతో మైథాలాజికల్ సినిమా చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అనౌన్స్ చేయనున్నారు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మట్టి అవసరం లేని మొక్కలు.. వీటిని పెంచితే ఇంటి వాతావరణం మారుతుంది
మట్టి అవసరం లేని మొక్కలు.. వీటిని పెంచితే ఇంటి వాతావరణం మారుతుంది
నాకు స్టూడియోలు ఉన్నాయి.. సీరియల్ బ్యూటీ..
నాకు స్టూడియోలు ఉన్నాయి.. సీరియల్ బ్యూటీ..
మీ కష్టాలకు నక్షత్రాలు, గ్రహాలే కారణమా? మహాభారతంలో శివుడు చెప్పిన
మీ కష్టాలకు నక్షత్రాలు, గ్రహాలే కారణమా? మహాభారతంలో శివుడు చెప్పిన
బరువు తగ్గడానికి,ఇన్‌స్టంట్ ఎనర్జీకి ఈ కొత్త డ్రింక్ ట్రై చేయండి
బరువు తగ్గడానికి,ఇన్‌స్టంట్ ఎనర్జీకి ఈ కొత్త డ్రింక్ ట్రై చేయండి
ఈజీగా పుచ్చకాయ బర్ఫీ.. టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈజీగా పుచ్చకాయ బర్ఫీ.. టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
కుక్కర్‌లో ఈ ఆహారం వండుతున్నారా? మీ ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే
కుక్కర్‌లో ఈ ఆహారం వండుతున్నారా? మీ ప్రాణాలు రిస్క్‌లో ఉన్నట్టే
అనసూయ కంటే ముందే జబర్దస్త్ యాంకర్‌గా మొదట నన్నే అడిగారు.. కానీ..
అనసూయ కంటే ముందే జబర్దస్త్ యాంకర్‌గా మొదట నన్నే అడిగారు.. కానీ..
ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..!
ఈ రాశుల వారు నమ్మక ద్రోహానికి గురయ్యే ఛాన్స్..!
తక్కువ సమయంలో తయారయ్యే టేస్టీ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ పొంగల్..
తక్కువ సమయంలో తయారయ్యే టేస్టీ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ పొంగల్..
డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..
డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..