Subh Yogas: ఇక వారికి గోల్డెన్ డేస్.. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!
Telugu Astrology: బుధుడు మిథున రాశిలో స్వక్షేత్ర సంచారం చేయడం, గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి అరుదైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులవారు జూలై చివరి వరకు ఆదాయ వృద్ధి, ఉద్యోగ విజయాలు, వివాహ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు, విదేశీ అవకాశాలు, ఆస్తి లాభాలు వంటి అనేక శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా విజయాలు దక్కే సమయం ఇది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us