AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Mode: అరెరే ఇన్నాళ్లు తెలీదే.. ఫ్లైట్‌ మోడ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

చాలా మంది స్మార్ట్‌ ఫోన్‌ వాడుతారు. కానీ దానిలో ఉండి ఫీచర్స్‌ గురించి అందరికి పూర్తిగా తెలియదు. అలాంటి వాటిలో ఒకటే ఫ్లైట్ మోడ్' లేదా 'ఏర్‌ప్లేన్ మోడ్. ఇది ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉంటుంది. దీన్ని విమానాణాల్లో ప్రయాణించేప్పుడు మాత్రమే యూజ్ చేస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది కేవలం విమాన ప్రయాణాలకే కాకుండా, ఇతర అనేక విషయాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ ఏర్‌ప్లేన్ మోడ్ వల్ల ఎలాంటి ప్రయోజాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jun 15, 2026 | 6:19 PM

Share
సాధారణంగా ఈ ఫ్లైట్ మోడ్ అనేది మన మొబైల్‌కు వచ్చే అన్ని వైర్‌లెస్ సిగ్నిల్స్‌ను ఆపేస్తుంది. అయితే ఎక్కడైనా నెట్‌వర్క్ సరిగ్గా రాకపోతే..మన ఫోన్ సిగ్నల్ కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అలాంటి సమయంలో ఈ ఏర్‌ప్లేన్ మోడ్‌ను మీకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా, సిగ్నల్ వెతికే ప్రక్రియ ఆగిపోయి బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుంది.

1 / 5
 సాధారణంగా చాలా మంది ఫోన్ ఛార్జ్ చేసేప్పుడు మొబైల్‌లో ఇంటర్నెట్, లోకేషన్ ఇలా అన్నింటింని ఆన్‌లో ఉంచుతారు. కానీ మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయాలనుకునేంటే.. ఎర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఛార్జింగ్‌ పెట్టాలి. ఎందుకంటే ఇది ఫోన్ నెట్‌వర్క్ సెర్చింగ్‌ను నిలిపివేసి.. ఫోన్‌ త్వరగా చార్జ్‌ అయ్యేందుకు సహాయపడుతుంది.ఈ మోడ్ ఆన్ చేయడం ద్వారా ఛార్జింగ్ వేగం సాధారణం కంటే 20 నుండి 25 శాతం పెరుగుతుందని చెబుతారు.

2 / 5
అలాగే మనం పిల్లలు ఆడుకోవడానికి లేదా వీడియోలు చూడటానికి ఫోన్ ఇచ్చే వాళ్లు ఏది పడితో అది నొక్కడ వల్ల ఫోన్‌ సెట్టింగ్స్‌ మారిపోయే లేదా ఇతరులకు కాల్స్ వెల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి ఇవ్వడం మంచిది. ఇది మొబైల్ డేటాను నిలిపివేస్తుంది, తద్వారా పిల్లలు అనవసరంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించకుండా నిరోధించవచ్చు. అలాగే పొరపాటున ఎవరికీ కాల్స్ వెళ్లకుండా చూసుకోవచ్చు.

3 / 5
సాధారణంగా సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు, ఫోన్ చాలా వేగంగా వేడెక్కడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేస్తే, ఫోన్ నెట్‌వర్క్ కోసం వెతకడం ఆపేస్తుంది కాబట్టి ఫోన్ వేడెక్కకుండా చల్లబడుతుంది. అలాగే తర్వాత వచ్చే సిగ్నిల్‌ కూడా మీ ఫోన్‌కు త్వరగా కనెక్ట్ అవుతుంది. అలాగే అది స్పీడ్‌గా వస్తుంది.

4 / 5
చదువుకునేటప్పుడు లేదా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఏర్‌ప్లేన్ మోడ్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ఇంపార్ట్‌టెండ్‌ పనిలో ఉన్నప్పుడు ఈ మోడ్‌ను ఆన్ చేస్తే.. మీకు ఎలాంటి నోటిఫికేషన్ కానీ, కాల్స్ కాని రాకుండా ఇది అడ్డుకుంటుంది. దీని వల్ల మీరు మీ పనిపై ఫోకస్ పెట్టగలుగుతారు.

5 / 5
Follow Us
అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. మొత్తానికి చేతులెత్తేశారు

ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!

వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..

మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్

బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?

బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..

జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో

బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!

ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి