గత్తరలేపిన గౌరీ జి కిషన్.. అదరగొడుతున్న కుర్రభామ
15 June 2026
Pic credit - Instagram
Rajeev
తమిళం, మలయాళం తెలుగు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ముద్దుగుమ్మ గౌరీ జి కిషన్.
'96 తమిళ చిత్రంలో త్రిష పాత్ర జాను చిన్నప్పటి వెర్షన్ తో పాపులర్ అయ్యింది. అలాగే తెలుగు రీమేక్ అయిన జాను లోన
ూ నటించి మెప్పించింది
గౌరీ జి. కిషన్ 12వ తరగతి చదువుతుండగా '96 త్రిష పాత్ర జాను చిన్ననాటి పాత్రకు సెలక్ట్ అయ్యింది. అలా ఇండస్ట్
రీలోకి వచ్చింది.
2019లో మార్గంకాళి (2019)తో మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించి ఆకట్ట
ుకుంది గౌరీ.
గౌరీ తెలుగు అరంగేట్రం చేసిన చిత్రం జాను, ఇందులో జాను పాత్రను తిరిగి పోషించింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శక
ుల ప్రశంసలు అందాయి.
తెలుగులో హీరోయిన్ గా శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో నటించింది. ఈ సినిమా సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఈ సినిమా
పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ