ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో దేశాల మధ్య ఒప్పందాలు కుదిర్చారు. ఫ్రాన్స్‌లోని భారతీయ సమాజం కథక్, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య ప్రదర్శనలతో ఆయనకు ఘన స్వాగతం పలికింది. మోదీ చిన్నారులను ముద్దాడారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు, అభిమానులలో ఉత్సాహాన్ని నింపారు.