AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి మరో సర్‌ప్రైజ్.. వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'పెద్ది'. జూన్ 04న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్లకు చేరువలో ఉంది. కాగా రీసెంట్ గా ఈ సినిమాలో కొన్ని కొత్త సీన్లను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పెద్ది నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చింది.

Peddi Movie: రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో సర్‌ప్రైజ్.. వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
Peddi Movie
Basha Shek
|

Updated on: Jun 15, 2026 | 7:08 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘పెద్ది’ ప్రభంజనం కొనసాగుతోంది. జూన్ 04న విడుదలైన ఈ మెగా మూవీ ఇప్పటికే రూ. 400 కోట్లకు చేరువలో ఉంది. రెండో వారంలోనూ ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వస్తుండడం విశేషం. దీనికి తోడు సినిమా టికెట్ల రేట్లు తగ్గడం, అలాగే కొత్త సీన్లను యాడ్ చేస్తామని చెబుతుండడంతో పెద్ది సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా పెద్ది సినిమా విజయానికి పాటలు కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాకు బోలెడంత హైప్ తీసుకొచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. సినిమా రిలీజ్ కు ముందు అంటే ఏడు నెలల క్రితం ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజైనప్పుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట రీల్స్, రీక్రియేట్ వీడియోలే కనిపించాయి. ఇప్పుడు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ చికిరి చికిరి సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా చికిరి చికిరి సాంగ్ లో వచ్చే కొన్ని లిరిక్స్‌పై అభ్యంతరాలు, విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని సరిచేసి థియేటర్ లో కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే పెద్ది న్యూ వెర్షన్ సన్నివేశాలు బుధవారం (జూన్ 17) నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్ పెద్ది కొత్త వెర్షన్ లో యాడ్ కానున్నాయి. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది చిత్రాన్ని నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

చికిరి చికిరి ఫుల్ వీడియో సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర