బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ సెగలు.. అందంతో చంపేస్తున్న హన్సిక

Samatha

15 June 2026

అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే, అందం అభినయం ఈ చిన్నదాని సొంతం.

హన్సిక

చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార, తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.

చైల్డ్ ఆర్టిస్ట్

బాలీవుడ్‌ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశ ముదురు సినిమాలో నటించి మెప్పించింది.

బాలీవుడ్ సినిమా

ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు , గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగులో వరసగా అవకాశాలు అందుకొని చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

దేశముదురు

ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఈ అందాల తార, కీలక పాత్రల్లో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

స్టార్ హీరోల సినిమా

ఇక ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన బ్యూటి ఫుల్ ఫొటోలతో సందడి చేస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

ఈ క్రమంలోనే తన ఇన్ స్టాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నది బ్లాక్ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది.

క్రేజీ ఫొటోస్

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన వారందరూ క్యూట్ అంటే కామెంట్స్ చేస్తున్నారు.

ఫొటోలు