AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates : మరోసారి పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

మహిళలు ఎక్కువగా ఇష్టపడేదానిలో బంగారం ముందుంటుంది. అందుకే చాలా మంది గోల్డ్ కొనుగోలు చేయాలి అనుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో బంగారం ధరలు అనేవి చుక్కలు చూపిస్తున్నాయి. పెరిగితే ఒక్కసారిగా పెరుగుతున్నాయి, లేదా తగ్గుతున్నాయి. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు విషయంలో ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. కాగా, ఏప్రిల్ 1,2026,బుధ వారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 01, 2026 | 7:08 AM

Share
బంగారం ధరలు రోజు రోజుకు మారుతున్నాయి. ఇప్పటికే దాదాపు లక్ష ఎనభై వేలకు ఎగబాకిన బంగారం ధరలు యుద్ధం నేపథ్యంలో దాదాపు 30 వేలకు పైగా దిగి వచ్చింది. దీంతో చాలా మంది బంగారం ధరలు లక్షకు చేరువ అవుతాయని అందరూ ఊహించారు. కానీ డాలర్ పుంజుకోవడంతో మళ్లీ గోల్డ్ రేట్స్ పెరగడం ప్రారంభమైంది. కాగా, ఏప్రిల్1,2026 బుధ వారం రోజున బంగారం ధరల స్వల్పంగా పెరిగింది.

1 / 5
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ. 1,49,510 ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజు రూ.10 పెరగడంతో నేడు బంగారం ధర రూ. 1,49,520గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ.1,37,050గా ఉండగా, నేడు ఏప్రిల్ 1న రూ. 1,37,060గా ఉంది.

2 / 5
విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ. 1,49,510 ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజు రూ.10 పెరగడంతో నేడు బంగారం ధర రూ. 1,49,520గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31 మంగళ వారం రోజున రూ.1,37,050గా ఉండగా, నేడు ఏప్రిల్ 1న రూ. 1,37,060గా ఉంది.

3 / 5
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31, మంగళ వారం రోజున 1,49,130 గా ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజూ. రూ.10 తగ్గడంతో  1,49,120గా ఉంది.

4 / 5
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్చి 31, మంగళ వారం రోజున 1,36,700 గా ఉండగా, ఏప్రిల్ 1 బుధవారం రోజూ. రూ.10 తగ్గడంతో  1,36,690గా ఉంది.

5 / 5
Follow Us
 మెంతికూరతో వేడివేడి పరాటాలు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు

ఔట్‌ను నాటౌట్ అంటూ మోసం.. గిల్ చెప్పినా వినని అంపైర్.. చివరకు

పొల్యూషన్ సర్టిఫికేట్ గడువు పెంపు..! కేంద్రం కొత్త రూల్స్

గ్యాస్ స్టవ్ నాబ్స్ జిడ్డుగా మారాయా? ఇలా చేస్తే మొత్తం క్లీన్

మహిళల్లో నీరసం, రక్తహీనతకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్..

కార్తీక పౌర్ణమిని దేవ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? కాశీలో 84..

40 ఏళ్లు దాటిన మగవారికి అలర్ట్.. మీరు కూడా ఇలాగే నిద్రపోతున్నారా?

సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ '#కల్ట్'..

అంతరిక్షంలో ఓ నీలి చుక్క.. అదే మన భూమి! నాసా ఫొటో చూసారా?

స్నానం చేసేటప్పుడు కల్లు ఉప్పు వేసుకొని చేస్తా.. ఎందుకంటే..