పట్టు చీరలో ముద్దుగుమ్మ.. వన్నె తగ్గని అందంతో సీనియర్ బ్యూటీ!
Samatha
31 march 2026
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
స్టార్ నటి
టాలీవుడ్ సీనియర్ బ్యూటీ స్నేహ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా సినిమాల్లో నటించి, తన
నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
సినిమాలు
తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతే కాకుండా వరసగా చాలా అవార్డులు కూడా అందుకుంది.
వరస అవార్డులు
చాలా మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ నటి, ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బి
జీ అయిపోయింది
స్టార్ హీరోల సరసన
అంతే కాకుండా ఇప్పుడు కూడా ఆ రోజుల్లో మాదిరిగానే ఈ ముద్దుగుమ్మ తన నటన, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్
టుకుంటుంది.
నటన
రోజు రోజుకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేస్తూ, తన అభిమానులను ఆకట్టుకుంట
ుంది.
సోషల్ మీడియా
తాజాగా ఈ నటి పసుపు రంగు చీరలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నార
ు.
పసుపు రంగు చీరలోని ఫొటోస్
ఆ రోజుల్లో లాగానే ఇప్పుడు కూడా స్నేహ అందం ఏ మాత్రం తగ్గకుండా చాలా అందంగా, పద్ధతిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
పొట్టివే కానీ మహా గట్టివి.. యాలకులతో అద్భుతమైన లాభాలు!
ధర చూడకండి.. ఈ ఐదు రకాల చేపలతో ఊహకందని ప్రయోజనాలు!
ట్రెండింగ్.. వేసవిలో క్రీమీ కొబ్బరి ఐస్ క్రీమ్.. ఇంట్లో ఎలా చేయాలంటే?