కె. ఎ. పాల్ తన ప్రార్థనలు ఫలిస్తున్నాయని, మూడో ప్రపంచ యుద్ధం నివారణకు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారకుండా అందరూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్, ఇరాన్ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహులతో సహా ప్రపంచ శాంతి కోసం హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ ఐక్యంగా ప్రార్థనలు చేయాలని కోరారు.