ఈ చిన్నారి రష్మిక చెల్లెలా..!! ఎంత క్యూట్‌గా ఉందో… నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్
పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను వివాహం చేసుకోనుంది ఈ చిన్నది. వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య జరగనుంది. వీరివివాహానికి అంబానీ ఫ్యామిలీ కూడా విచ్చేశారు. వీరి వివాహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ రష్మిక ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక ఫ్యామిలీ ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి. చెల్లెలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికకు 13 ఏళ్ల వయసున్న ఒక చెల్లెలు ఉంది.
దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..
ఆ చిన్నారి పేరు షిమాన్ మందన్న. గతంలో తన చిన్నారి చెల్లి బర్త్ డే సందర్భంగా తన ఇన్ స్టా స్టోరీలో ఫోటో షేర్ చేస్తూ చెల్లికి విషెస్ తెలిపింది రష్మిక. ఆ పోస్టు చూసి అభిమానులు షాక్ అయ్యారు. రష్మికకు ఆమె చెల్లికి దాదాపు 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ప్రస్తుతం రష్మిక వయసు 29 సంవత్సరాలు. ఇక హీరోయిన్ గా బిజీగా ఉండటంతో తన చిన్నారి చెల్లి వయసు 13 ఏళ్లు. తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవుతున్నానని.. అలాగే తనతో సరదాగా గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని గతంలో తెలిపింది రష్మిక. అలాగే తన చెల్లి ఈ ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి చాలాకాలం పాటు దగ్గరుండి చూసుకున్నానని.. స్నానం చేయించడం నుంచి డైపర్స్ మార్చడం వరకు అన్ని పనులు చేసేదాన్ని అని అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చెల్లి గురించి చెప్పుకొచ్చింది.
Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే
ఇప్పుడు రష్మిక పెళ్లి సమయంలో ఆమె చెల్లెలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు వివాహ బంధంతో విజయ్ కు భార్యగా మారనుంది. వీరి వివాహం చాలా టైట్ సెక్యూరిటీ మధ్య జరగనుంది. కేవలం 100మందిని ,మాత్రం ఆహ్వానించారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వీరి వివాహానికి హాజరుకానున్నారని తెలుస్తుంది.
Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




