AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

సమాజసేవలో చాలా మంది హీరోలు ముందుంటారు. కొంతమంది హీరోలు ఎంతో మంది ప్రజలను ఆదుకున్నారు. అలాగే కొందరు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు చేస్తుంటారు. అలాగే మనోజ్ తాజాగా ఓ చిన్నారిని కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు.

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..
Manchu Manoj
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 7:53 PM

Share

చాలా మంది హీరోలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. చాలా మంది హీరోలు ప్రజలకు సేవలు చేయడంలోనూ ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాగే మహేష్ బాబు వేలకు 4 వేలకు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఇక సోనూ సూద్, లారెన్స్ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా మంది హీరోలు ప్రజలకు సేవలు చేస్తున్నారు అలాగే యంగ్ హీరో మంచు మనోజ్ కూడా తనకు చేతనంత సాయం చేస్తూ ఉంటారు. అంతే కాదు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే చాలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు.

తాజాగా ఓ చిన్నారిని కాపాడాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ చిన్నారిని కాపాడాలని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. సేవ్‌ పునర్విక పేరుతో కొందరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన SMA టైప్ 1 వ్యాధితో పోరాడుతోంది. ఆమె ప్రాణాలు దక్కాలంటే రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అత్యవసరం. దాంతో ఆ చిన్నారిని కాపాడాలని చాలా మంది విరాళాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై హీరో మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. “ఇది నా మనసును బాగా కలచి వేసింది. బేబీ పునర్విక అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతోంది. ఒక ఇంజెక్షన్ ఆమె ప్రాణాలను కాపాడుతుంది. ఆ ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు. ఆ బిడ్డ బతకడానికి రూ.16 కోట్లు కావాలి. కానీ ఇక్కడ నన్ను ఎక్కువగా కదిలించింది ఏంటంటే… ప్రజలు మనకెందుకులే అని వదిలేయకుండా.. పరిచయం లేనివారు, కుటుంబాలు, సాధారణ వ్యక్తులు కలిసి వచ్చి సేవ్ పునర్విక అంటూ రూ. 1 కోటి కంటే ఎక్కువ సేకరించారు అంటూ PMOఇండియాను, తెలంగాణ సీఎంఓ ను, ఆంధ్రప్రదేశ్ సీఎంను ట్యాగ్ చేసి దయచేసి జోక్యం చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. ఈ చిన్నారికి తక్షణ సహాయం కావాలి. ఒక చిన్న అభ్యర్థన. ఆరోగ్య పరిస్థితి చాలా సున్నితంగా ఉన్నందున దయచేసి ఎవరూ ఆమెను ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నించకండి. మీ ప్రార్థనలు, సహకారాలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. ఈ చిన్నారి కోలుకుంటే, ఆమె కుటుంబం మాత్రమే గెలవదు. మనమందరం గెలుస్తాము అంటూ మనోజ్ రాసుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర