AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు పూర్ణిమ వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే చాలు మీరే కోటీశ్వరులు

గురు పూర్ణిమ వచ్చేస్తుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. వేద వ్యాసుడి జన్మదినం సందర్భంగా గురు పూర్ణిమను జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం జూలై 29న గురు పూర్ణిమ వస్తుంది. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 21, 2026 | 11:06 PM

Share
హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో వచ్చేదానికి మరింత ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా  ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. అయితే ఇదే రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయంట. ఇది చాలా శుభప్రదమైనది అని చెబుతున్నారు పండితులు.

1 / 5
అందువలన ఈ గురు పౌర్ణమి రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. అందువలన తప్పకుండా ఈరోజు కొన్ని పనులు చేయాలంట. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని , వినాయకుడి పూజించడం చాలా మంచిదంట.

2 / 5
గురు పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, సంపద పెరుగుతుందంట. అంతే కాకుండా , ఈరోజు గణేశుడిని పూజించడం వలన అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయని చెబుతున్నారు పండితులు,ఆర్థిక పరిస్థితి మెరుగు పడి, ధన లాభం కలుగుతుంది. అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందంట. అందుకే ఈరోజు వీరిని పూజించాలి.

3 / 5
మరీ ముఖ్యంగా కుభేరుడి పూజించడం వలన మీ ఇంట ధన వర్షం కురుస్తుందంట. అలాగే లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించి, విష్ణు మూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఆదాయం కూడా రెట్టింపు అవుతుందంట. అలాగే సాయంత్రం తులసి కోట వద్ద దీపం పెట్టడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!