ఒంటి నొప్పులను తగ్గించే కరివేపాకు కప్పు ధనియాలతో కారం పొడి..
Prasanna Yadla
19 september 2026
Pic credit - Pinterest
మీరు మజ్జిగను అదే పనిగా తాగితే కొందరికి వెంటనే కడుపు ఉబ్బరం, ఇంకా గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి
కడుపు ఉబ్బరం
ఇంకా మీరు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
కడుపులో అసౌకర్యం
ఇంకా లాక్టోస్ అంటే పడని వాళ్ళు కూడా దీనిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే, జీర్ణం కానివారిలో విరేచనాలు పెరుగుతాయి
లాక్టోస్
ఇప్పుడు ఒక్కసారిగా మీరు ఎక్కువ మజ్జిగ తాగితే బరువుగా అనిపిస్తారు. కాబట్టి, తీసుకోకండి
కాబట్టి, తీసుకోకండి
ఉప్పు మీరు కలిపిన మజ్జిగను ఎక్కువగా తాగితే సోడియం లెవెల్స్ తీసుకోవడం పెరుగుతుంది.
సోడియం లెవెల్స్
ఇంకా మీరు పంచదార కలిపిన మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా దీనిలో అదనపు కేలరీలు చేరుతాయి.
అదనపు కేలరీలు
ఇంకా మీరు చల్లగా ఉన్న మజ్జిగను అధికంగా తాగితే కొందరికి గొంతులో నొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి
గొంతులో నొప్పి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)