AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

Prasanna Yadla
|

Updated on: Sep 19, 2026 | 11:10 PM

Share
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాశుల వారికీ మేలు చేయబోతున్నాడు. 
ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళకి ఇక అన్ని మంచి రోజులే. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాశుల వారికీ మేలు చేయబోతున్నాడు. ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళకి ఇక అన్ని మంచి రోజులే. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది.

2 / 5
ధనుస్సు రాశి : మీరు అనుకున్న విధంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చెయ్యాలనుకునేవారికి ఇదే కరెక్ట్ సమయం. ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే వీరి ఊహకందని విధంగా  అద్భుతాలు చూస్తారు.

3 / 5
కుంభ రాశి : మొదలు పెట్టిన ప్రతి పనిని చేస్తారు.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వారికీ చెప్పి చేస్తే ఆ పనిని విజయవంతం అవుతుంది.  కొత్త ఇల్లు  లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. కష్ట పడిన వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా