TTD Kobbari Pachadi: తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తులు పొందే అనుభూతి ఎంత పవిత్రమైనదో.. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో వడ్డించే అన్నప్రసాదం కూడా అంతే దివ్యంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ అన్నంతో పాటు వడ్డించే 'కొబ్బరి పచ్చడి' సాధారణ ఇళ్లలో చేసుకునే పచ్చళ్లలా కాకుండా ఎంతో విశిష్టమైన స్మోకీ ఫ్లేవర్‌తో, అద్భుతమైన రుచితో ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
