శ్రీలీలకు బ్యాడ్ టైమ్.. ఆ స్టార్ హీరో సినిమా నుంచి కూడా ఔట్

21  July 2026

Basha Shek

జయాపజయాలతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా  వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

అయితే సినిమాలు చేస్తున్నా ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్స్ పడడం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి.

ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ నటించిన పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి.

గా రీసెంట్ గా శ్రీలలకు ఒక భారీ షాక్ తగిలింది. ఒక స్టార్ హీరో సినిమా ఆమె నుంచి చేజారిందని తెగ ప్రచారం జరుగుతోంది.

కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే.  

ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారని మొన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ మూవీ నుంచి ఆమె తప్పుకుందని సమాచారం.

 అయితే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

కాగా శ్రీలీల ప్లేస్ లో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్ అజిత్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.