AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..! ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

హీరోయిన్‌గా అవకాశాలు అందుకోవడం అనేది చాలా కష్టం. ఒక్కసారి హీరోయిన్ గా చేసిన తర్వాత హీరోయిన్ గా రాణించడం అనేది కత్తిమీద సాములాంటిది. వరుస అవకాశాలు అందుకోవడం ఒకెత్తు.. సక్సెస్ లు అందుకోవడం మరొకెత్తు. కొంతమంది హీరోయిన్స్ మాత్రం అవకాశాలు అందుకున్నా సక్సెస్ లు మాత్రం అంతగా అందుకోలేకపోతున్నారు.

వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..! ఇప్పుడు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 10:49 AM

Share

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది స్టార్ డమ్ కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.  ముఖ్యంగా హీరోయిన్స్.. అందాల భామలు చాలా మంది స్టార్ డమ్ కోసం బిగ్ ఆఫర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ వరుస ఫ్లాప్స్ కారణంగా ఇప్పుడు కనిపించకుండా మాయమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ స్టార్ హీరోయిన్ ఒకరు. అందానికి ఆధార్ కార్డులా ఉండే ఈ చిన్నది.. అలాగే ఆఫర్స్ కూడా ఫుల్.. కానీ అదృష్టం లేదు.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అయినా కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటుంది. ఇప్పుడు ఈ అమ్మడికి మరో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

 ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో పూజాహెగ్డే ఒకరు. బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పాపం ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రావడం లేదు. ఏ సినిమా చేసిన అది ఫ్లాప్ అవుతుంది. స్పెషల్ సాంగ్ చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. రీసెంట్ డేస్‌లో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఏ భాషలో నటించినా ఆ సినిమాలు హిట్ అవడం లేదు.. గత కొద్దిరోజులుగా పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

ఇవి కూడా చదవండి

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడింది. తెలుగు, తమిళంలో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి బంపర్ వచ్చిందని తెలుస్తుంది. ప్రస్తుతం పూజ దళపతి విజయ్ తో జన నయగన్ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. రజనీకాంత్‌ తాజాగా ఆయన 173వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. పూజాతో పాటు ప్రియాంక మోహన్‌ కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర