AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి వెబ్ సిరీస్‌రా అయ్యా..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సిరీస్

ఓటీటీలో సినిమాలకు కొదువే లేదు.. కరోనా పుణ్యమా అని ఎప్పుడైంటే ఓటీటీలో మొదలయ్యాయో అప్పటి నుంచి ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రేక్షకులు థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు చూడటాన్ని ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు ఓటీటీలో ఓ హారర్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదెక్కడి వెబ్ సిరీస్‌రా అయ్యా..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సిరీస్
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 23, 2026 | 9:44 AM

Share

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణే వేరు. ఈ జానర్లకు చెందిన సినిమాలు ఇతర భాషల్లో ఉన్నా సబ్ టైటిల్స్ తో చూసి ఆనందిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల అడియన్స్ కూడా ఇదే తరహా కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అటు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు హారర్ ఓ వెబ్ సిరీస్ ఓటీటీని వణికించేస్తోంది. ఓ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ను టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషలకు చెందిన అడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ సిరీస్ ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. అదే కరువనమ్.

తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. ఇందులో ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆద్యతం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్లతో ఆకట్టుకుంటుంది. కథ విషయానికి వస్తే..

మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. తల్లి మరణించడంతో ఆమె ఇంట్లో కొన్నాళ్లపాటు గడపాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి.? అసలు వారిద్దరి తల్లి ఎలా చనిపోయింది.. అన్నదే అసలు కథ. ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, వణుకించే సీన్లతో ఆకట్టుకుంటుందని ఇప్పటికే రివ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హారర వెబ్ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర