అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్ లుక్.. ఈ అమ్మడు ఎంత మారిపోయింది.!!
Rajeev
24 February 2026
ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాల్లో బాలనటీనటులుగా కనిపించి.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు.
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు సైతం ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. వెంకటేశ్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు కూతురిగా కనిపించింది
.
ఆ తర్వాత హీరోయిన్ గా ఆఫర్స్ కోసం వెయిట్ చేసింది. కానీ అంతగా సక్సెస్ మాత్రం కాలేకపోయింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో మాస్టర్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఫారిన్ వీధుల్లో గ్లామర్ లుక్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఎస్తేర్ అనిల్.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్. అలాగే తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో క
నిపించింది.
వెంకటేశ్, మీనా కలిసి నటించిన దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
ఇప్పుడు ఈ అమ్మడు లండన్ లో మాస్టర్స్ చేస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?