ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి మాత్రమే లిప్ కిస్ ఇస్తా: తమన్నా
24 February 2026
Basha Shek
Basha Shek
సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు
Basha Shek
తమన్నా దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది.
Basha Shek
ఇదిలా ఉంటే తమన్నా చాలా సినిమాల్లో గ్లామరస్ గా కనిపించింది. కొన్ని సినిమాల్లో బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్లలోనూ నటించింది.
Basha Shek
ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో తమన్నా ఇంటిమేట్ సీన్స్ లో యాక్ట్ చేసింది. అలాగే హీరోకు లిప్ లాక్ కూడా ఇచ్చింది.
Basha Shek
అయితే పాత్రకు అవసరం కావడంతోనే అలా చేశానని తమన్నా స్పష్టంగా చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది
Basha Shek
లిప్‌లాక్ లేదా ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటానన్న కండిషన్స్ తోనే సినిమాలను అంగీకరిస్తానని తమన్నా ఒక సందర్భంలో పేర్కొంది.
Basha Shek
అదే సందర్భంలో 'ఒకవేళ లిప్‌లాక్ చేయాల్సి వస్తే, అది విజయ్ దేవరకొండతో మాత్రమే” అని సరదాగా కామెంట్స్ చేసింది తమన్నా
Basha Shek
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల పెళ్లి నేపథ్యంలో రౌడీ బాయ్ గురించి తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి.
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి.