AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధయా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రా బాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు నిరంతరం బాలుడిని పర్యవేక్షిస్తున్నారు.

Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
Sritej Family
Basha Shek
|

Updated on: Jan 08, 2025 | 8:18 AM

Share

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. ప్రత్యేక వైద్యుల బృందం ఈ బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అలాగే పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను విడుదల చేస్తోంది. తాజాగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీ తేజ్ కు ఆక్సిజన్, మినిమల్ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం. రెండు రోజులుగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతోంది. అయితే ఐనో ట్రోపిక్ సపోర్ట్ అవసరం ఉంది. యాంటీ బయాటిక్స్ మారుస్తున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి జ్వరం లేదు. ట్యూబ్ ద్వారానే ఫీడింగ్ అందిస్తున్నాం. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నాడు. న్యూరాలజికల్ స్టేటస్ స్టేబుల్ గా ఉంది’ అని వైద్యులు చెప్పుకొచ్చారు. కాగా రేవతి ఫ్యామిలీకి పుష్ప 2 టీమ్ మొత్తం 2 కోట్ల ఆర్థి సాయం అందించింది. ఇటీవలే స్టార్ ప్రొడ్యసర్ దిల్ రాజు, అల్లు అరవింద్,  పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ కలిసి ఈ ఆర్థిక సాయం ప్రకటించారు.  అలాగే శ్రీతేజ్ చికిత్స కు సంబంధించి అన్ని రకాల ఖర్చులు చూసుకుంటోంది.

అంతకు ముందు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి శ్రీ తేజ్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీదుగా రూ. 25 లక్షల సాయం పిల్లాడి ఫ్యామిలీకి అందించారు. ఇక అల్లు అరవింద్ కూడా పలు సార్లు కిమ్స్ ఆస్పత్రిక వచ్చి శ్రీ తేజ్ ను పరామర్శించారు. తండ్రి భాస్కర్ కు ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి

రేవతి భర్తతో మాట్లాడుతోన్న మంత్రి కోమటి రెడ్డి, పుష్ప 2 నిర్మాతలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి