AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: మా మెగాస్టార్‌నే అంటావా..! కీర్తిసురేష్ పై అభిమానులు ఫైర్.. కారణం ఇదే

కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్‌గా ఉంటూ ట్రెడీషినల్ రోల్స్‌కి ప్రాధాన్యత ఇస్తూ.. తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ఈ అమ్మాయి. మహానటి లాంటి సినిమాలతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కీర్తి

Keerthy Suresh: మా మెగాస్టార్‌నే  అంటావా..! కీర్తిసురేష్ పై అభిమానులు ఫైర్.. కారణం ఇదే
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 1:18 PM

Share

అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. వీటితో పాటు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటడానికి రెడీ అవుతుంది. మొన్నామధ్య హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రీవాల్వర్ రీటా అనే  సినిమా చేస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీగా రానుంది.

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

ఇదిలా ఉంటే గతంలో కీర్తిసురేష్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. దాంతో కీర్తిసురేష్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి కంటే దళపతి విజయ్ డాన్స్ బాగా చేస్తారు అని కామెంట్ చేసింది. విజయ్ ఆమె అభిమాన డాన్సర్ అని చెప్పుకొచ్చింది. దాంతో కొందరు మెగా ఫాన్స్ ఆమెను ట్రోల్ చేశారు.

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

దళపతి విజయ్ తో ‘భైరవ’, ‘సర్కార్’ అనే సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్  సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు కీర్తిసురేష్ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతోంది. దళపతి విజయ్ పై ఉన్న అభిమానంతో ఆమె అలా చెప్పి ఉండొచ్చు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం మెగాస్టార్ డాన్స్ ను వంక పెడతావా.? అంటూ ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ఆర్బీఐ.. అదేంటో తెలుసా..?
సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ఆర్బీఐ.. అదేంటో తెలుసా..?
రికార్డులన్నీ బద్దలే.. బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు..
రికార్డులన్నీ బద్దలే.. బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు..
నిషా కళ్లతో ఇండస్ట్రీని ఊపేసింది.. వ్యభిచారం కేసులో ఇరుక్కొని...
నిషా కళ్లతో ఇండస్ట్రీని ఊపేసింది.. వ్యభిచారం కేసులో ఇరుక్కొని...
నదిలో 1000 శివలింగాలు.. ప్రకృతి చెక్కిన అద్భుతం..
నదిలో 1000 శివలింగాలు.. ప్రకృతి చెక్కిన అద్భుతం..
డిస్కౌంట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..
డిస్కౌంట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు..
అర్ధరాత్రి కత్తులతో దాడి.. రౌడీ షీటర్‌ అమెర్ దారుణహత్య!
అర్ధరాత్రి కత్తులతో దాడి.. రౌడీ షీటర్‌ అమెర్ దారుణహత్య!
గుమ్మడి గింజలు Vs పొద్దుతిరుగుడు గింజలు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
గుమ్మడి గింజలు Vs పొద్దుతిరుగుడు గింజలు.. ఆరోగ్యానికి ఏది మంచిది?
బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు రూ.222 డిపాజిట్‌తో చేతికి రూ.11 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు రూ.222 డిపాజిట్‌తో చేతికి రూ.11 లక్షలు!
ఇదేం చలి బాబోయ్‌.. దారుణంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు!
ఇదేం చలి బాబోయ్‌.. దారుణంగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు!
అదిరిపోయే ఫీచర్లో వస్తున్న మోటరోలా ఎడ్జ్‌ 70!
అదిరిపోయే ఫీచర్లో వస్తున్న మోటరోలా ఎడ్జ్‌ 70!