AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుడుకాయ రొయ్యల కూర.. ఇలా చేశారంటే సీన్ సితారే ఇంక

Chikkudukaya Royyala Curry recipe in telugu: చిక్కుడుకాయ, రొయ్యల కూర ఇలా చేసి తింటే శరీరానికి చాలా బలం. ఉల్లిపాయలు ,టమాటాలతో చేసి దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రుచి అదిరిపోతోంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 01, 2026 | 8:38 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో రొయ్యలు,  200 గ్రాములు చిక్కుడుకాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, నూనె, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపును తీసుకోవాలి.

1 / 5
ముందుగా రొయ్యలను తీసుకుని దానిలో రుచికి సరి పడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపుతో బాగా మ్యారినేట్ చేసి 15 నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టాలి. ఇక ఆ తర్వాత చిక్కుడుకాయలను క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి, అది వేడయ్యాక  ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు , అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

3 / 5
ఆ తర్వాత మ్యారినేట్ చేసిన రొయ్యల ముక్కలను తీసుకుని 5 నిమిషాలు బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు, ముందుగా ఉడికించిన చిక్కుడుకాయలు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పును కూడా బాగా కలుపుకోవాలి.

4 / 5
అవసరమైతే ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్లు లేదా అర గ్లాస్ కొబ్బరి పాలు పోసి ఆ తర్వాత రెండు రకాల మసాలా పొడులు కూడా దీనిలో చల్లి మూత కూడా పెట్టి నూనె పైకి తేలే వరకు ఈ కూరను బాగా ఉడికించాలి. అలాగే, దించే ముందు అర కట్ట కొత్తిమీరను చల్లి కొద్దీ సేపు ఉడికించి ఆ తర్వాత కిందకు దించుకోవాలి.

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!