AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లిపాయ రోటి పచ్చడి ఇలా నూరి తింటే.. టేస్ట్ డబుల్.. రెండు కంచాలు పక్కా

Onion Roti Pachadi in telugu: ఉల్లిపాయల రోటి పచ్చడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే అన్నం రెండు ముద్దలు ఎక్కువే తింటారు పాత రోజుల్లో ఈ పచ్చడిని రోకలి బండతో నూరి చేసే వాళ్ళు. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 01, 2026 | 8:54 PM

Share

కావాల్సిన పదార్ధాలు : పావు కిలో ఉల్లిపాయలు, నాలుగు పండు టమాటాలు, ఎండు మిర్చి, అర కప్పు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, 4 పచ్చి మిర్చి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఉల్లిపాయలను తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసుకుని ఒక గిన్నె లేదా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఎండు మిర్చిని కూడా నీళ్ళలో బాగా కడిగి తేమ లేకుండా ఒక క్లాత్ తో క్లీన్ చేసి వాటిని బాగా ఆరబెట్టాలి.

2 / 5
ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి, కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ టమాటాలు, ఎండు మిర్చిని వేసి బాగా పాన్ లో బాగా మగ్గించుకోవాలి.  ఆ తర్వాత వీటిని తీసుకుని రోటిలో ఒక్కొక్కటిగా బాగా దంచుకోవాలి.

3 / 5
ఇప్పుడు రోటిలో నూరే టప్పుడు కొద్దిగా ఉప్పు, నిమ్మకాయంత చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తే బాగా  రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని  మిక్సీలో పట్టుకునే కన్నా రోటిలో నూరితే బాగా రుచిగా ఉంటుంది.

4 / 5
ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దానిలో మూడు స్పూన్స్ నిమ్మరసాన్ని  వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంట  బాబోయ్ మేము తినలేము అనుకుంటే దానిలో టమాటాలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.  అంతే,  వేడి వేడి ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ.

5 / 5
Follow Us
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?

కార్టూన్లు చూస్తాను..బాదేస్తాను.. ప్లానింగ్ ఏం లేదన్న బుడ్డోడు

ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు..

యాదాద్రిలో అద్భుతం.. గజరాజుపై ఎక్కి ఈ వానరం ఏం చేసిందో చూడండి..

ఇత్తడి.. అల్యుమినియం.. వంట చేసేందుకు ఏ పాత్రలు మంచి ఎంపిక?

ఎండల్లో కూలర్‌ ఇలా వాడారంటే.. ఏ క్షణమైనా బాంబ్‌ బ్లాస్ట్‌ తప్పదు!

ఈ కోడి పుంజు ధరతో 4 ఐఫోన్లు కొనుక్కోవచ్చు గురూ.. మరి అంత స్పెషలా

ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలు.. నిజమేనా?

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్

మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీ వాళ్లు అట్టిపెట్టుకున్నారా..?