AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran: హీరో కటౌట్ రా బాబూ.. హీరోయిన్ సిమ్రాన్ కొడుకును చూశారా.. ? త్వరలోనే హీరోగా ఎంట్రీ..?

90వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించిన సిమ్రాన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు యంగ్ హీరోలకు తల్లిగా మరోసారి తనదైన నటనతో కట్టిపడేస్తుంది.

Simran: హీరో కటౌట్ రా బాబూ.. హీరోయిన్ సిమ్రాన్ కొడుకును చూశారా.. ? త్వరలోనే హీరోగా ఎంట్రీ..?
Simran
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2025 | 4:16 PM

Share

హీరోయిన్ సిమ్రాన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అగ్ర హీరోలందరి సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. టూరిస్ట్ ఫ్యామిలీ.. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇందులో ఇద్దరు కుర్రాళ్ల తల్లిగా సహజ నటనతో కట్టిపడేసింది సిమ్రాన్. అంతకు ముందు అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించింది.

ముంబైకి చెందిన సిమ్రాన్ ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలోనే పాపులర్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన ఫ్యామిలీతోనూ గడుపుతుంది. సిమ్రాన్ తన స్నేహితుడు దీపక్ ను 2003లో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే సిమ్రాన్ పెద్ద కొడుకు అదీప్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు.

ఇటీవల తన పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్న సిమ్రాన్ ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. “మీ చిన్న చేతులు మా చేతుల్లో ఉండేవి. ఈరోజు మీరు గ్రాడ్యుయేషన్ వేడుకలో మాకంటే ఎత్తుగా నిలబడ్డారు.. మీరు మా హృదయాలను గర్వంతో నింపేశారు” అంటూ రాసుకొచ్చింది. ఆ వీడియో సిమ్రాన్ కొడుకును చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. సిమ్రాన్ కొడుకు ఎంతో పెద్దవాడయ్యాడు.. త్వరలోనే సినీరంగంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..