AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..

సీరియల్స్ నటీనటులకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కొందరు ముద్దుగుమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ క్రేజీ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jun 13, 2025 | 1:35 PM

Share
బుల్లితెరపై ఒకే ఒక్క సీరియల్ ద్వారా స్టార్ హీరోహీరోయిన్లను మించి క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తన మొదటి సీరియల్లోనే అద్భుతమైన నటనతో కట్టిపడేసిన ఈ అమ్మడు .. ఆ తర్వాత తెలుగులో మరో సీరియల్ ద్వారా అలరించింది.

1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న వయ్యారి ఎవరో తెలుసా.. ? సీరియల్లో పద్దతిగా లంగావోణిలో ఎంతో అందంగా కనిపించింది. సహజ నటనతో తెలుగు వారిని కట్టిపడేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

2 / 5
ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ప్రియాంక జైన్. బుల్లితెరపై మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో మాటలు రాని అమ్మాయిగా కనిపిస్తూ సహజ నటనతో కట్టిపడేసింది. ఈ సీరియల్ తో తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టింది.

3 / 5
1998లో జూలై 2న జన్మించిన ప్రియాంక.. జైన్ కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో బుల్లితెరలోకి వచ్చింది. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ప్రియాంక జైన్.. ఆ తర్వాత మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

4 / 5
తమిళంలో రంగి తరంగ అనే సినిమాతో కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. ఆ తర్వాత కన్నడలో గోలిసోడా అనే సినిమాలో నటించింది. కానీ ఈ బ్యూటీకి సినిమాలకంటే ఎక్కువగా సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..