బిగ్ బాస్ హౌస్ లో నేడు ఫ్యాషన్ షో, అవినాష్ కామెడీ అదుర్స్ !
గత రెండు రోజులుగా గరం, గరం టాస్కులతో నడిచిన బిగ్ బాస్ షో లో నేడు కైపెక్కించే అందాల ప్రదర్శనలు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ ప్రదర్శనలు జరగబోతున్నట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోను చూస్తే తెలుస్తుంది.
గత రెండు రోజులుగా గరం, గరం టాస్కులతో నడిచిన బిగ్ బాస్ షో లో నేడు కైపెక్కించే అందాల ప్రదర్శనలు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ ప్రదర్శనలు జరగబోతున్నట్లు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో హౌస్ సభ్యులందరూ ఫ్యాషన్ షోలో పాల్గొంటూ కనిపించారు. అబ్యాయిలు, అమ్మాయిలు అదిరిపోయే డ్రెస్సులతో రాంప్ వాక్ చేస్తూ అదరగొట్టారు. అవినాష్ కామెడీ ఈ రోజు హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. అమ్మాయిలకు అద్దంగా మారిన అతడు సూపర్ పంచులతో నవ్వులు పూయిస్తున్నాడు. గంగవ్వ అవినాష్ కు రివర్స్ పంచ్ వేసి నవ్వించింది. మొత్తంగా ఈ ప్రోమో అంతా చాలా పాజిటివ్ గా, ఆహ్లాదకరంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
Adarakotte fashion show ayyaka…#Avinash addamlo book aipoyaru ? #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/gGGvolKgZr
— starmaa (@StarMaa) October 2, 2020
Also Read :