12 January 2025
3 నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ బ్యూటీ. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
కేవలం మూడు నిమిషాల స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుని హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఎవరో తెలుసా.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ సమంత. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.
కొన్నాళ్లుగా పర్సనల్ విషయాలతో మానసిక సంఘర్షణకు గురవుతుంది. మయోసైటిస్ సమస్యలతో సినిమాలకు దూరమైన సామ్ తిరిగి యాక్టివ్ అయ్యింది.
ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సిరీస్ కోసం సామ్ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం తీసుకుందని టాక్. అలాగే అంతకు ముందు పుష్ప 1 మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రంలో ఊ అంటావా మావ ఊహు అంటావా పాట కోసం రూ.5 కోట్లు తీసుకుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్