కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, బటర్, సోయా సాస్, నిమ్మరసం, మిరియాల పొడి. ముందుగా రొయ్యలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్, నిమ్మరసం, మిరియాల పొడి వేసి మ్యారినేట్ చేసి ఓ గంట పాటు పక్కన పెట్టండి.