బండికి పోలీస్ స్టిక్కర్ లు వేసి నాటు సారా స్మగ్లింగ్

మద్యం తాగాక మనుషులు చాలా కళలు ప్రదర్శిస్తారని తెలుసు, కానీ మద్యాన్ని అక్రమ రవాణా చేయడానికి ఇప్పుడు అంతకంటే ఎక్కువ కళలు పడుతున్నారు.

బండికి పోలీస్ స్టిక్కర్ లు వేసి నాటు సారా స్మగ్లింగ్
Follow us

|

Updated on: Oct 02, 2020 | 5:10 PM

మద్యం తాగాక మనుషులు చాలా కళలు ప్రదర్శిస్తారని తెలుసు, కానీ మద్యాన్ని అక్రమ రవాణా చేయడానికి ఇప్పుడు అంతకంటే ఎక్కువ కళలు పడుతున్నారు. ఇప్పటికే ఊహకందని మార్గాల్లో లిక్కర్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు కేటుగాళ్లు. తాజాగా ద్విచక్ర వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకుని మద్యాన్ని రవాణా చేస్తున్నారు. (కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !)

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాజంపేట ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ శివసాగర్ టీమ్ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రాజంపేట నుండి ఆకేపాడుకు వెళ్లే దారిలో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీస్ అంటూ స్టిక్కర్ ఉన్న టూ వీలర్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వెంటనే ఆ బైక్ ను పట్టుకుని తనిఖీలు చేయగా,  నాటు సారా ప్యాకెట్లు దొరికాయి. దీంతో ఆ నాటు సారా పంపిణి చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రోళ్లమడుగుకు చెందిన సురేంద్రగా గుర్తించారు. అతడి వద్ద నుంచి  5 లీటర్ల క్యాన్ లో తరలిస్తోన్న 4 లీటర్లు నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు. ఆ పల్సర్ వాహనాన్ని సీజ్ చేసి,  కేసు నమోదు చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ శివసాగర్ తెలిపారు.(Nishabdham Movie Review : ‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ)

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..