AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ అభిమానిని సర్‏ప్రైజ్ చేసిన ఓజీ మేకర్స్.. అడగ్గానే బిర్యానీ పంపించేశారు..

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‏కు అడగ్గానే సర్ ప్రైజ్ ఇచ్చేశారు మేకర్స్. అభిమాని అడిగిన వెంటనే అతడికి బిర్యానీ పంపించారు. ఇదే విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

Pawan Kalyan: పవన్ అభిమానిని సర్‏ప్రైజ్ చేసిన ఓజీ మేకర్స్.. అడగ్గానే బిర్యానీ పంపించేశారు..
Og Movie
Rajitha Chanti
|

Updated on: Apr 23, 2023 | 6:52 AM

Share

ప్రస్తుతం సెలబ్రెటీలకు.. సినీప్రియులకు సోషల్ మీడియా వారధిగా మారింది. ఇప్పుడు నెటిజన్లతో సినీ నటీనటులు నేరుగా ఇంట్రాక్ట్ అవుతున్నారు. తమ సినిమా అప్డేట్స్ గురించి అభిమానుల అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుసుకుంటున్నారు. ఇక తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఇక కొన్ని స్టార్స్, ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు కూడా నడుస్తుంటాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‏కు అడగ్గానే సర్ ప్రైజ్ ఇచ్చేశారు మేకర్స్. అభిమాని అడిగిన వెంటనే అతడికి బిర్యానీ పంపించారు. ఇదే విషయాన్ని సదరు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇటీవల ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ మూవీ సెట్స్ నుంచి లీకైన ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఈ మూవీ షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో జరుగుతుంది. శనివారం రంజాన్ పండగ సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ అభిమానులకు ప్రేక్షకులకు ఈద్ శుభాకాంక్షలను తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి ఓ అభిమాని ఓజీ నుంచి ఓ బిర్యానీ ప్లాన్ చెయ్ అంటూ కామెంట్ చేశాడు. దానికి నిర్మాణ సంస్థ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యింది. డీఎంలో అడ్రస్ పోస్ట్ చేయమని కోరింది. సదరు నెటిజన్ అలాగే చేశాడు.

ఇక కొంతసేపటికి తనకు మెరిడియన్ బిర్యానీ అందిందని తెలియజేస్తూ.. డీవీవీ మూవీస్ నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అన్నని జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఇది నెట్టింట వైరలవుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
పాప నేనూ వస్తా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రోహిత్ vs కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ప్రత్యర్థులుగా
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
విమానం ఆలస్యమైందా..? మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయంటే..
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
అల్లు అర్జున్‏తో ఛాన్స్.. దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
కారులో ఇరుక్కుని నలిగిపోయిన దంపతులు.. చివరికీ..!
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ