Jagapathi Babu: పుష్ప 2లో జగపతి బాబు ఆ పాత్రలో కనిపించనున్నారా..?

అందుకోసం క్రేజీ క్రేజీ స్టార్లను ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్‌తో ఎప్పటి నుంచో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక అదే నిజం అన్నట్టు.. తాజాగా తన పుష్ప2 సినిమాలో జగపతి బాబును తీసుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్‌.

Jagapathi Babu: పుష్ప 2లో జగపతి బాబు ఆ పాత్రలో కనిపించనున్నారా..?
Jagapathi Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2023 | 8:35 PM

పుప్ప ది రైజ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన సుకుమార్.. ఇప్పుడు పుష్ప ది రూల్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ పార్ట్‌ కు మించేలా.. అంతకు మించి కలెక్షన్లు కుమ్మరించేలా ఈ సినిమాను చక్కుతున్నారు. అందుకోసం క్రేజీ క్రేజీ స్టార్లను ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్‌తో ఎప్పటి నుంచో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక అదే నిజం అన్నట్టు.. తాజాగా తన పుష్ప2 సినిమాలో జగపతి బాబును తీసుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్‌.

మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో దనుంజయ్‌, సునీల్‌తో పాటు.. తాజాగా ఈ సినిమాలో.. పుష్పరాజ్‌ వేటలో జగపతి బాబును కూడా దింపనున్నారట సుకుమార్. ఇప్పటికే ఈ విషయంపై సుక్కు తనతో మాట్లాడారని.. తన క్యారెక్టర్‌ గురించి కూడా చెప్పారని.. తాజాగా జగ్గూ ఓ ఇంటర్య్వూలో హింట్ ఇవ్వడంతో ఇప్పుడీ న్యూస్‌ అంతటా హాట్ టాపిక్‌గా మారింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇక హీరో టూ.. విలన్‌గా ట్రాన్స్‌ఫాం అయి.. సిల్వర్ స్కీన్ పై ఓ రేంజ్‌లో అదరగొడుతున్న జగపతిబాబు.. మరి పుష్ప2 సినిమాలో ఇంకే రేంజ్లో తన విలనిజం చూపిస్తారో అన్న కూడా క్యూరియాసిటీ కూడా ఇప్పుడు అందరినీ ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. జగపతి దెబ్బకు పుష్ప రాజ్ హీరోయిజం నెక్ట్స్ లెవల్లో కనిపించడం ఖాయం అనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది. ఈ సినిమాలో మరింత క్రూరంగా నటించనున్నారట జగపతిబాబు. గతంలో అరవింద సమేత సినిమాలో బాసి రెడ్డి పాత్రకు మించి పుష్ప 2లో వైల్డ్ గా కనిపించనున్నారట జగ్గుబాయ్. మరి ఈ వార్తల్లో వాస్తవమేంత అన్నది తెలియాలంటే అప్ డేట్ వచ్చేంత

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో