AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకరకాయ కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో వచ్చే ఆ సమస్యలు పారిపోతాయ్

మనలో చాలా మంది కాకర కూర అంటేనే ఆమడదూరం పారిపోతారు. కానీ, ఒక్కసారి వీటి గురించి తెలిస్తే వీటిని రోజూ తింటూనే ఉంటారు. ఎందుకంటే, దీనిలో ఉండే చేదు మన శరీరంలో ఉన్న కొన్ని రకాల సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.

Prasanna Yadla
|

Updated on: Feb 25, 2026 | 3:23 PM

Share

ముఖ్యంగా, మగవారు ఈ కాకరకాయలను కూరగా చేసుకుని తినే కంటే ఉడకబెట్టి తింటే మంచిదని  నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే మగవారిలో వచ్చే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

ముఖ్యంగా, మగవారు ఈ కాకరకాయలను కూరగా చేసుకుని తినే కంటే ఉడకబెట్టి తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే మగవారిలో వచ్చే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
వీటిని ఇలా ఉడకబెట్టి  తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే, వారంలో రెండు సార్లు తినడం వలన డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అలా అని ఎక్కువగా తినకండి.

వీటిని ఇలా ఉడకబెట్టి తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే, వారంలో రెండు సార్లు తినడం వలన డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అలా అని ఎక్కువగా తినకండి.

2 / 5
కాకర కూర కంటే ఉడకబెట్టిన తింటే మగవారిలో ఎక్కువవుతున్న జీర్ణ సంబంధిత సమస్యల ఉంచి ఉపశమనం పొందుతారు.  
అలాగే, కడుపునొప్పి వంటి సమస్యలు  కూడా రాకుండా ఉంటాయి

కాకర కూర కంటే ఉడకబెట్టిన తింటే మగవారిలో ఎక్కువవుతున్న జీర్ణ సంబంధిత సమస్యల ఉంచి ఉపశమనం పొందుతారు. అలాగే, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి

3 / 5
ఇంకా వీటిని తినడం వలన రోగ నిరోధకశక్తీ కూడా పెరుగుతుంది. నీరసం, అలసట వంటివి ఉన్నవారు వీటిని తింటే ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

ఇంకా వీటిని తినడం వలన రోగ నిరోధకశక్తీ కూడా పెరుగుతుంది. నీరసం, అలసట వంటివి ఉన్నవారు వీటిని తింటే ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి.

4 / 5
కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
యూట్యూబర్ అన్వేష్‌కు పోలీసుల మరో ఝలక్.. ఈ సారి ఏకంగా..
యూట్యూబర్ అన్వేష్‌కు పోలీసుల మరో ఝలక్.. ఈ సారి ఏకంగా..
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం..
ఆ మూవీపై వెంకటేష్ షాకింగ్ నిర్ణయం..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఈ బస్సుల్లోనే..
ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఈ బస్సుల్లోనే..
హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. రంగులతో ఆనందమయం!
హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. రంగులతో ఆనందమయం!
ఈ మొక్కలు ఉంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది..డబ్బు వర్షం ఖాయం!
ఈ మొక్కలు ఉంటే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది..డబ్బు వర్షం ఖాయం!
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం
హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా 4..? గ్రహణ ప్రభావం