Ivana: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్న లవ్ టుడే భామ
లేటెస్ట్ సెన్సేషన్ ఇవానా.. ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తమిళ్ లో లవ్ టుడే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
