CM Chandrababu: హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
తిరుమల లడ్డూ నెయ్యి వివాదంపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. హెరిటేజ్ ఫుడ్స్ పై నిందలను ఖండించి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి టెండర్లు, నాణ్యతలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ప్రస్తావించారు. వైసీపీ ఈ ఆరోపణలను ఖండించింది, ఇది పాత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ కు టీటీడీ నెయ్యి కొనుగోళ్లతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు సిట్ నివేదికలోని సప్లిమెంటరీ చార్జ్ షీట్ పేజ్ నెం. 35, మెయిన్ చార్జ్ షీట్ 21వ పేజీలలో స్పష్టంగా ఉందని సీఎం పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ.. వామ్మో వాటిని ఎలా పెట్టావురా..
పాత స్మార్ట్‌ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

