AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొతం.ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. బాలీవుడ్, టాలీవుడ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చేసిన సినిమాలు తక్కువే అయినా ఈ బ్యూటీకి ఉండే క్రేజ్ మాత్రం మాటల్లో చెప్పలేం.

Samatha J
|

Updated on: Feb 25, 2026 | 3:38 PM

Share
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా తక్కువ సమయంలో ఈ అమ్మడు ఊహించని విధంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.  తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

1 / 5
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వరస సినిమాలో దూసుకెళ్తుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. బాలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

2 / 5
రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో మెరిసింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా , తన ప్రేమ కోసం తపించే ప్రియురాలిగా, ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మకు చాలా పాపులారిటీ వచ్చింది.

3 / 5
అయితే తెలుగులో పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ చిన్నదానికి అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ మూవీ చేసిన తర్వాత చాలా మంది ఈ బ్యూటీ వరసగా అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

4 / 5
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్‌గా జరిగినా బీఏఎఫ్టీఏ అవార్డ్స్ ఈవెంట్‌లో రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

5 / 5
Follow Us
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..!

ఆర్నెళ్లుగా చుక్క మందు ముట్టుకోని స్టార్ స్పిన్నర్

పంజాబ్ కింగ్స్ X ఫ్యాక్టర్స్ .. తొలి టైటిల్ తెచ్చే మొనగాళ్లు

ఉగాది రోజున బంగారం కొనుగోలుచేసేవారికి ఊరట.. కుప్పకూలిన ధరలు..

రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్!

ఇంతటితో ఆగను.. సిద్ధార్థ్ గురించి ప్రత్యూష తల్లి ఏమంటున్నారు?

అద్భుతం.. మహాఅద్భుతం.. వేసవిలో ఈ పండు తినండి చాలు..

కట్టలు కట్టలుగా పాములు.. ధైర్యం ఉంటేనే వీడియో చూడండి..!

రాత్రి పూట సూర్యకాంతి.. గంట వెలుతురు ధర రూ. 4.2 లక్షలు! బుకింగ్స్

ప్రధాని మోదీ ఉగాది విషెస్.. తెలుగులో ట్వీట్