AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. రంగులతో ఆనందమయం!

హోలీ పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది తమ ప్రియమైన వారితో, ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలి అనుకుంటారు. ముఖ్యంగా అందమైన ప్రదేశాల మధ్య రక రకాల రంగులతో హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. కాగా, ఇప్పుడు మనం హోలీ జరుపుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 25, 2026 | 3:03 PM

Share
ఉదయ్ పూర్ : భారతదేశంలో హోలీ పండుగను అద్భుతంగా జరుపుకునే ప్రదేశాలలో ఉదయ్ పూర్ ఒకటి. ఇక్కడ హోలీ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే మీరు కూడా మీ ప్రియమైన వారితో  ఈ ప్రదేశానికి వెళ్లి, అందమైన భవనాలు, సరస్సుల మధ్య ఆనందంగా హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చును.

1 / 5
జైపూర్ :  అద్భుతమైన ప్రదేశాల్లో జైపూర్ ఒకటి.  ఇక్కడ హోలీ వేడుకలు హోటల్స్, ప్యాలెస్‌లలో చాలా ఘనంగా జరుపుతారు జానపద సంగీతం, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఎంజాయ్ చేస్తూ.. రాజస్థానీ స్పెషల్ ఫుడ్‌ టేస్ట్ చేస్తూ.. ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవచ్చును.

2 / 5
మధుర , బృందావనం : భారత దేశంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా జరుపుకునే ప్రదేశాలలో ఈ ప్రదేశాలు ముందుంటాయి.  ఈ ప్రదేశాలకు శ్రీకృష్ణుడితో దగ్గరి సంబంధం ఉండటం వలన ఇక్కడి వారు, భక్తి, భావోద్వేగాలతో చాలా ఆనందంగా  హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీకి ట్రిప్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చును.

3 / 5
హంపి : చాలా ప్రశాంతమైన ప్రదేశాలలో హంపి ఒకటి. ఇక్కడి వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. పురాతన శిథిలాలు, అందమైన చెట్లు, సరస్సులతో చాలా అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. అయితే ఎవరు అయితే ప్రశాంతమైన ప్రదేశంలో హోలీ పండుగ జరుపుకోవాలి అనుకుంటున్నారో, వారికి ఇది బెస్ట్ ప్లేస్.

4 / 5
ఢిల్లీ : ఢిల్లీ హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి వారు చాలా ఉత్సాహంగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా హోలీ కి ఢిల్లీలో ఎక్కువగా డీజే ఈవెంట్స్ సంగీతం, ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. సహజమైన ఆర్గానిక్ రంగులను ఉపయోగించి , రెయిన్ డ్యాన్స్ సెటప్‌ల మధ్య ఆనందంగా హోలీ పండుగను జారుకుంటారు.

5 / 5
Follow Us