విజయ్, రష్మిక ప్రేమలో పడింది ఎప్పుడో తెలుసా.?
Rajeev
25 February 2026
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరికొన్ని గంటల్లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఇప్పటికే రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ ల్లో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడకలకు దాదాపు 10
0 మంది అథితులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే వీరి వివాహానికి వివాహానికి అంబానీ ఫ్యామిలీ కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఉదయ్ పూర్ కు చేరుకున
్నారు అంబానీ ఫ్యామిలీ.
ఇక విజయ్, రష్మిక మందన్న ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసా.? ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు.
తెలుగులో రష్మిక రెండో సినిమా విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. అదే గీతగోవిందం. ఈ సినిమా సూపర్ హిట్ అయ
్యింది.
ఈ సినిమా నుంచే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. చాలా కాలం వీరి ప్రేమను గోప్యంగా ఉంచారు.
అలాగే ఈఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమాకూడా చేశారు. ఈ ఇద్దరూ కలిసి పలు వెకేషన్స్ కు కూడా వెళ్లా
రు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?