Vedam Movie: ‘వేదం’ సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఇప్పుడు అసలు గుర్తుపట్టలేరు..

కానీ వేదం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది లేఖా వాషింగ్టన్. వేదం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా

Vedam Movie: 'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..? ఇప్పుడు అసలు గుర్తుపట్టలేరు..
Vedam
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 08, 2024 | 8:12 PM

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది తారలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. అద్భుతమైన నటనతో సినీ క్రిటిక్స్ విమర్శలను కూడా సొంతం చేసుకున్నారు. కానీ అంతలోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలా తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరోయిన్ లేఖా వాషింగ్టన్. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ వేదం మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2010లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది లేఖా వాషింగ్టన్. వేదం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కానీ ఈ మూవీ ప్రతి ఒక్కరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అప్పటికే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క ఈ మూవీ కోసం పెద్ద రిస్క్ చేసింది. ఇందులో వేశ్య పాతర్లో కనిపించింది. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమిళంలోనూ రీమేక్ చేశారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ దీక్షా సేథ్ కూడా నటించింది. ఇందులో బన్నీ ప్రేయసిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో మనోజ్ ప్రేయసిగా కనిపించినా లేఖా.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి

కమినా, డైనమైట్ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించగా.. లేఖాకు అంతగా గుర్తింపు రాలేదు. లేఖా చెన్నైలో నాటక కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. 2008లో జయమకొండాన్ సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వేదం, వా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం లేఖా వాషింగ్టన్ అజ్జీ అనే ప్రొడక్ట్ డిజైన్ కంపెనీ రన్ చేస్తుంది. సినిమాల్లో అంతగా కనిపించని లేఖా.. సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. కానీ ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో