AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

George Reddy Movie: జార్జి రెడ్డి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే.. తల్లైనా తగ్గేదేలే..

సినీరంగంలో ఒక్క సినిమాతోనే చాలా పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. కానీ సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటారు. అలా ఓ తెలుగు హీరోయిన్ నెట్టింట గత్తరలేపుతోంది.

George Reddy Movie: జార్జి రెడ్డి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే మెంటలెక్కాల్సిందే.. తల్లైనా తగ్గేదేలే..
George Reddy Movie
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2024 | 12:26 PM

Share

2019లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ జార్జి రెడ్డి. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఓయూ విద్యార్థి నేత జార్జి రెడ్డి జీవితం ఆధారంగా జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. సిల్లి మాంక్స్ స్టూడియోస్, మిక్ మైక్, థ్రి లైన్ సినిమాస్ బ్యానర్స్ పై అప్పీ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. ఇందులో జార్జి రెడ్డి పాత్రలో అద్భుతమైన నటనతో విమిర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో సందీప్ మాదవ్. అచ్చం జార్జి రెడ్డిలా.. రెట్రో లుక్ లో తనదైన నటనతో జార్జిరెడ్డిని మైమరపించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు సందీప్ మాదవ్. ఇక ఇందులో హీరోయిన్ ఖుబ్ చాంద్ పాత్ర కూడా కీలకమే. మాయగా.. ముస్కాన్ పాత్రలలో నటించి మెప్పించింది.

ఈ సినిమాలోని బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ మంగ్లీ పాడిన ఈ సాంగ్ అప్పట్లో ఊర్రుతలుగించింది. ఈ సినిమాతో ముస్కాన్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే జార్జి రెడ్డి సినిమా తర్వాత ముస్కాన్ మరో సినిమా చేయలేదు. కేవలం రాజేశేఖర్ నటించిన శేఖర్ మూవీలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టులో కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ అందాల రాశి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చిన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్న ఈ బ్యూటీకి కథక్ లోనూ ప్రావీణ్యం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. లాక్మే, లేయార్ వోట్టా గర్ల, కాఫీ బైట్ వంటి యాడ్స్ చేసిన ముస్కాన్.. అదే సమయంలో హిందీలో ది వెడ్డింగ్ మూవీలో నటించింది. ఆ తర్వాత జార్జిరెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ముస్కాన్ జెన్ బుద్దీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప ఉంది. ప్రస్తుతం చైల్ట్ ఎడ్యుకేటర్‌గా వర్క్ చేస్తుంది ముస్కాన్.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్