Shraddha Kapoor: ఆ స్టార్ హీరోయిన్ క్యారెక్టర్ చేయనున్న శ్రద్ధా కపూర్..
అతిలోక సుందరి శ్రీదేవి నటించిన క్లాసిక్ మూవీస్‌లో నాగిన్ కూడా ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో నటించిన శ్రీదేవి, ఆ క్యారెక్టర్‌కు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. అందుకే ఆ సినిమాను రీమేక్ చేయాలన్న ప్రపోజల్ చాలా సార్లు వచ్చినా... ఏ హీరోయిన్ ధైర్యం చేయలేదు. ఫైనల్‌గా హిట్ జోష్‌లో ఉన్న ఓ బ్యూటీ నాగిన్ క్యారెక్టర్‌లో నటించేందుకు ఓకే చెప్పారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
