AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డార్లింగ్‌ రూట్లో వెళ్తున్న యంగ్ హీరోస్.. మరి భయపెట్టగలరంటావా !!

ఎప్పుడూ ట్రెండ్‌ని సృష్టించాలంటే అయ్యేపని కాదు. అప్పుడప్పుడూ ట్రెండ్‌ని ఫాలో కూడా కావాలి. అలా ట్రెండ్‌ని ఫాలో అయ్యే సిట్చువేషన్స్ ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌ మీద దండిగా కనిపిస్తున్నాయి. యంగ్‌ హీరోలు ఈ రూట్లో ట్రావెల్‌ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రాజా సాబ్‌ గురించి మేకర్స్ ఇచ్చే హైప్‌ చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి జనాలకు.

Phani CH
| Edited By: |

Updated on: Nov 22, 2024 | 9:52 PM

Share

ఎప్పుడూ ట్రెండ్‌ని సృష్టించాలంటే అయ్యేపని కాదు. అప్పుడప్పుడూ ట్రెండ్‌ని ఫాలో కూడా కావాలి. అలా ట్రెండ్‌ని ఫాలో అయ్యే సిట్చువేషన్స్ ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌ మీద దండిగా కనిపిస్తున్నాయి.

1 / 5
యంగ్‌ హీరోలు ఈ రూట్లో ట్రావెల్‌ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రాజా సాబ్‌ గురించి మేకర్స్ ఇచ్చే హైప్‌ చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి జనాలకు. ఆ రేంజ్‌ హారర్‌ నెవర్‌ బిఫోర్‌ అంటూ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు.

2 / 5
ఓ వైపు మారుతి స్టైల్‌ కామెడీ ఉంటూనే, హారర్‌ని అద్భుతంగా డీల్‌ చేశారన్నది రాజా సాబ్‌ యూనిట్‌ మాట. డార్లింగ్‌ ప్రభాసే చేస్తున్న జోనర్‌ కావడంతో మిగిలిన హీరోలు కూడా ఈ వేవ్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు.

3 / 5
ప్రస్తుతం తండేల్‌తో బిజీగా ఉన్న నాగచైతన్య నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా హారర్‌ నేపథ్యంలోనే ఉంటుందని టాక్‌. ఆల్రెడీ విరూపాక్ష లాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా చేసిన కార్తిక్‌ దండు... చైతూ కోసం సూపర్బ్ సబ్జెక్ట్ ని డీల్‌ చేస్తారన్నది టాక్‌.

4 / 5
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ కూడా ఆ పనిలోనే ఉన్నారట. మేర్లపాక గాంధీకి వరుణ్‌ ఓకే చెప్పిన స్క్రిప్ట్ హారర్‌ నేపథ్యంలోనే ఉంటుందట. వరుణ్‌కి టైలర్‌మేడ్‌ కేరక్టర్‌ డిజైన్‌ చేశారు గాంధీ అని అంటున్నారు యూనిట్‌ మెంబర్స్. రీసెంట్‌గా పీరియాడిక్‌ కాన్సెప్ట్ తో మట్కా చేసిన వరుణ్‌.. నెక్స్ట గాంధీ కోసం మేకోవర్‌ కానున్నారట.

5 / 5
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..