AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasantha Nuvve : మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏.. నెట్టింట అరాచకం రా బాబూ ఈ అమ్మాయి..

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలో అలరించింది. తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే.. రావే నా వంక అంటూ ఒకప్పుడు థియేటర్లలో మారుమోగింది. అందులో కనిపించిన చిన్నారి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే షాకవ్వాల్సిందే.

Manasantha Nuvve : మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏.. నెట్టింట అరాచకం రా బాబూ ఈ అమ్మాయి..
Manasantha Nuvve
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2024 | 9:33 AM

Share

దివంగత హీరో ఉదయ్ కిరణ్ ఎన్నో అందమైన ప్రేమకథలతో అలరించిన సంగతి తెలిసిందే. అతడి కెరీర్‏లో ఉన్న ఎన్నో మెమరబుల్ సినిమాల్లో మనసంతా నువ్వే ఒకటి. సినీప్రియులకు ఎన్నిసార్లు చూసిన అస్సలు విసుగుపుట్టని సినిమా ఇదే. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ కథానాయికగా నటించింది. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ మరింత హైలెట్. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం ఆద్యంత శ్రోతలను మెస్మరైజ్ చేసింది. ఈమూవీలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ మూవీ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ మూవీలోని తూనీగ తూనీగ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటలో హీరోహీరోయిన్ చిన్ననాటి పాత్రలలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు యాక్టర్స్ అయ్యారు.

ఇందులో రీమాసేన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారి గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉంది.. ? అసలు ఇప్పుడు ఎలా ఉందంటూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఆ చిన్నారి పేరు సుహాని కలిత. బాలనటిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, హిందీ, మలయాళం, బెంగాలీ సినిమాల్లో కనిపించింది. అలాగే హీరోయిన్ గానూ వెండితెరపై మెరిసింది. తెలుగులో శ్రీశైలం, స్నేహగీతం వంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది. కానీ ఈ అమ్మడుకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా రాణిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. హీరోయిన్లను మించిన అందంతో కట్టిపడేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు