AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laggam Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. ‘లగ్గం’ ఎక్కడ చూడొచ్చంటే..

శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలోకి.. ఇటు ఓటీటీల్లోకి సరికొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి. అటు హారర్ కంటెంట్ చిత్రాలతోపాటు.. ఇటు ఫ్యామిలీ అడియన్స్ మెచ్చే సినిమాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు మరో సూపర్ హిట్ మూవీ వచ్చేసింది. అదే లగ్గం...

Laggam Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా.. 'లగ్గం' ఎక్కడ చూడొచ్చంటే..
Laggam Movie
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2024 | 12:06 PM

Share

లగ్గం.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. పల్లెటూరిలో జరిగే పెళ్లితంతును ఎంతో అందంగా చూపించిన సినిమా ఇది. అచ్చ తెలంగాణ యాసలో వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాస.. సాంప్రదాయాలు, పెళ్లితంతును ఆకట్టుకునేలా.. అనేక అడ్డంకులు.. సవాళ్లను ఒక్కటిగా ఎదుర్కొనే కుటుంబం చుట్టూ తిరిగే కథే ఇది. ఇందులో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రోహిణి వంటి సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. లగ్గం సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అతి తక్కవ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అల్లుడిగా రావాలని కలలు కనే పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించాడు. తన చెల్లి కొడుకునే తన కూతురికి భర్తగా తీసుకురావాలని అనుకునే తండ్రికి అనుకోని విధంగా పెళ్లి ఆగిపోవడంతో షాక్ తగులుతుంది. అసలు ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది..? ఆ తర్వాత ఏం జరిగింది ? … చివరకు వీళ్లు ఒక్కటయ్యారా ? అనేది ఈ సినిమా కథ.

ఈ చిత్రానికి రమేశ్ చెప్పాలా దర్శకత్వం వహించగా.. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, చమ్మక్ చంద్ర లాంటి నటీనటులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?