AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ కోలకళ్ల చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్

సోషల్ మీడియాలో హీరోయిన్ ఫోటోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలో నిత్యం పంచుకుంటూ ఉంటారు ఫాన్స్. తాజాగా ఓ అందాల భామ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ కోలకళ్ల చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Dec 03, 2025 | 9:13 PM

Share

పేరుకు మలయాళ హీరోయినే అయినా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవెల్ అన్ని చెప్పవచ్చు. తన అందం, అభినయంతో తెలుగు నాట జెట్ స్పీడ్ లో దూసుకెళుతోందీ అందాల తార. ఆ మధ్యన కాస్త డల్ అయినా మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైందీ క్రేజీ బ్యూటీ. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి స్టార్ హీరోల సినిమాల్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా?

వారెవ్వా..! ఈ ఇద్దరూ ఒక్కటేనా..!! అప్పుడు అలా.. ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌లా మారి ఇలా..

తను మరెవరో కాదు భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించిన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. మలయాళంలో పలు సినిమాల్ల నటించిన సంయుక్త టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన భీమ్లా నాయక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న బింబిసార‌ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కలిసి విరూపాక్ష సినిమా తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిందీ అందాల తార. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఇక ధనుష్ తో చేసిన బై లింగ్వల్ మూవీ సార్ కూడా సూపర్ హిట్ కాగా, కల్యాణ్ రామ్ తో చేసిన డెవిల్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. బయట మాత్రం బీభత్సం భయ్యా..!

మొత్తానికి తెలుగులో 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో దూసుకెళుతోంది అందాల భామ సంయుక్త. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో స్వ‌యంభు, అఖండ‌2 తో సినిమాలున్నాయి. అలాగే శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుము మురారి, బెల్లం కొండ శ్రీనివాస్ బీఎస్ఎస్ 12 మూవీలోనూ సంయుక్తనే హీరోయిన్. బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత సంయుక్త స్పీడ్ మరింత పెరగనుంది.

అమ్మబాబోయ్.. అల్లరి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

View this post on Instagram

A post shared by Samyuktha (@iamsamyuktha_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా