AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa: మోనాలిసాకు షాక్.. ఆరోపణలపై స్పందించిన దర్శకుడు.. ఊహించని నిర్ణయం..

మోనాలిసా.. గతేడాది ప్రయాగ్ రాజ్ మాహ కుంభమేళాతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. తేనే కళ్లతో.. అమాయకత్వంతో ఒక్కసారిగా నెట్టింట స్టా్ర్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమోగింది. కానీ ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని మరోసారి వార్తలలో నిలిచింది.

Monalisa: మోనాలిసాకు షాక్.. ఆరోపణలపై స్పందించిన దర్శకుడు.. ఊహించని నిర్ణయం..
Monalisa, Sanoj Mishra
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2026 | 9:08 PM

Share

మోనాలిసా భోంస్లే.. ఇటీవల ప్రేమ వివాహం చేసుకుని మరోసారి వార్తలలో నిలిచింది. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ఆరు నెలలుగా ప్రేమించిన మోనాలిసా.. ఇటీవల కేరళ పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి చెల్లదంటూ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా…మోనాలిసాకు కథానాయికగా సినిమా ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేరళలో జరిగిన విలేకరుల సమావేశంలో మోనాలిసా మాట్లాడుతూ డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై సంచలన ఆరోపణలు చేసింది. సినిమా అవకాశం.. షూటింగ్ పేరుతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఎక్కడెక్కడో తాకుతూ తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. తన ప్రవర్తన గురించి ఇంట్లో చెప్పినప్పటికీ మొదటి సినిమా కావడంతో నిశ్శబ్దంగా ఉండమని తన కుటుంబం చెప్పిందని మోనాలిసా తెలిపింది. ఈ ఆరోపణల కారణంగా వారి రాబోయే చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ నిలిచిపోయింది. తాజాగా మోనాలిసా ఆరోపణలపై స్పందించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా.

ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా చేసిన కామెంట్స్ అవాస్తవమని అన్నారు. “ఆమె కుటుంబంలోని దాదాపు 7-8 మంది ఇప్పటికీ ఉజ్జయిన్‌లోని నా ఇంట్లోనే నివసిస్తున్నారు. నేను ఆమె పెళ్లి చెల్లదు అని చెప్పాను. అందుకే నాపై ఆరోపణలు చేసింది. ఇన్ని రోజులు నేను కష్టపడి డైలాగ్స్ చెప్పడం, నటించడం, కథను అర్థం చేసుకుని నవ్వడం, ఏడవడం అన్నీ నేర్పుతున్నప్పుడు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. ఒకవేళ ఆమెపై దాడి జరిగి ఉంటే, అప్పుడే తన కుటుంబానికి ఫిర్యాదు చేసి ఉండేది. కానీ నేను ఫర్మాన్ ఖాన్ తో ఆమె వివాహం చెల్లదు అని చెప్పడం వల్లే నాపై ఇలాంటి నిందుల వేసింది” అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..

అలాగే మోనాలిసాపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. త్వరలోనే తనపై పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని.. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అన్నారు. ఇకపై సినిమా నిర్మాణం జరగదని.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి