AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copper Prices: యుద్దం ఎఫెక్ట్.. పెరుగుతున్న ఈ లోహం ధరలు.. ఒక్కసారిగా పేలిన బుడుగ

అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు రాగి కూడా అదే బాటలో నడుస్తోంది. రాగి, ఆల్యూమినియం ధరలు పెరుగుతున్నాయి. యుద్ద పరిస్థితుల క్రమంలో సరఫరాకు అంతరాయం కలగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి.

Copper Prices: యుద్దం ఎఫెక్ట్.. పెరుగుతున్న ఈ లోహం ధరలు.. ఒక్కసారిగా పేలిన బుడుగ
copper
Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 9:24 PM

Share

బంగారం, వెండి ధరలు గత మూడ్రోజులుగా పెరుగుతున్నాయి. గతంలో తగ్గగా.. మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. పసిడి ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, మార్పులతో కొనుగోలుదారులు అమోమయంతో ఉన్నారు. ఇక డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేవారు ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో పునరాలోచనలో పడ్డారు. అయితే బంగారం, వెండితో పాటు యుద్దం ప్రభావం కారణంగా మరో లోమం ధరలు కూడా పెరిగుతున్నాయి. అదే రాగి. రాగి ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. ఈ నెలలో లాభాల దిశగా అడుగులు వేశాయి. అయితే ఇరాన్ చర్చలకు రావాలని, లేకపోతే మరిన్ని దాడులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎదురవుతాయనే కారణంతో రాగి ధరలు పెరిగినట్లు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.

పెరిగిన రాగి ధరలు

మధ్యప్రాచర్యానికి మరో 10 వేల మంది బలగాలను పంపించేందుకు అమెరికా సిద్దమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మందగమన పరిస్థితుల క్రమంలో ఈ నెలలో పారిశ్రామిక లోహల ధరలు పెరుగుతున్నాయి. ఇక ఆల్యూమినియం ధరలు కూడా పెరుగుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ప్రపంచ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ఆల్యూమినియం కోసం జపాప్ కొనుగోదారులు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు. ఇక చైనాలో రాగికి డిమాండ్ పెరుగుతోంది. అక్కడ నుంచి ఆర్డర్లు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. దీంతో రాగికి డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయి. లండన్ మెటల్ ఎక్సైంజ్ ప్రకారం టన్నుకు 0.7 శాతం పెరిగి 12,227 డాలర్లకు రాగి చేరుకుంది. ఈ వారంలో ఏకంగా 2.5 శాతం పెరిగింది.

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి