AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్లుల్లిని సరైన పద్దతిలో తీసుకుంటే అమృతం.. లేదంటే విషం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

వెల్లుల్లి, పసుపు ఆరోగ్యానికి మంచివని అందరూ భావిస్తారు. అయితే, అయితే కొంతమంది నిపుణులు ప్రకారం వీటిని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువని స్పష్టం చేశారు. అలాగే ప్రాసెస్ చేసిన పసుపు మాత్రమే సరైన ఔషధ గుణాలను అందిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

Phani CH
|

Updated on: Mar 27, 2026 | 9:19 PM

Share
వెల్లుల్లి మరియు పసుపు వంటి పదార్థాలు మన నిత్య జీవితంలో సర్వసాధారణం. వీటిని ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు. అయితే కొంతమంది నిపుణులు ప్రకారం  వీటిని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువని స్పష్టం చేశారు. వెల్లుల్లి పాలు మంచిదని విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, పచ్చి వెల్లుల్లి వాడకం పట్ల జాగ్రత్తలు వహించాలి.

1 / 5
వెల్లుల్లిలో యాంటీ-క్యాన్సర్ లక్షణాలున్నాయని, ఇది అత్యంత ఘాటైన క్షార పదార్థమని ఆయన వివరించారు. దంచిన వెల్లుల్లి నూనెను నుదుటికి రాస్తే తలనొప్పి తగ్గుతుందని, ఇది కౌంటర్ ఇరిటెంట్‌గా పనిచేస్తుందని తెలుపుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని నేరుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలున్న వారికి అవి తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.  ఆరోగ్య సంహితలో పేర్కొన్న విధంగా, వెల్లుల్లిని నువ్వుల నూనెలో మెంతులతో కలిపి పులియబెట్టి తీసుకోవడం వల్లనే దాని ఔషధ గుణాలు ఎలాంటి హాని లేకుండా శరీరానికి అందుతాయి. ఊరగాయల్లో ఈ పద్ధతిని పాటిస్తారు, ఇది వెల్లుల్లికి ఔషధ శక్తిని ఇస్తుంది.

2 / 5
వెల్లుల్లి పాలను రాత్రిపూట తీసుకోవడం మంచిదని, పగటిపూట పాలు తీసుకోకూడదని సలహా తెలుపుతున్నారు.  కోవిడ్ తర్వాత ప్రజలు ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారంతో పచ్చి పసుపు కొమ్ముల రసాలు తాగడం ప్రారంభించారని, ఇది సరైన పద్ధతి కాదు. పచ్చి పసుపును నేరుగా తీసుకుంటే అధిక వేడి, కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తవచ్చని ఆయన తెలిపారు.

3 / 5
అల్లంను ఉడకబెడితే సొంటిగా మారినట్లే, పసుపు కొమ్ములను పంట నుంచి తెచ్చిన తర్వాత ఆరబెట్టి, ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తేనే వాటి ఔషధ గుణాలు మారుతాయట. పసుపుకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయని, అందువల్ల పూర్వం గుమ్మాలకు, నేలపై కళ్లాపుగా వాడేవారు. అయితే, దీనిని నేరుగా లోపలికి తీసుకునేటప్పుడు సరైన విధానం పాటించాలని తెలుపుతున్నారు వైద్యులు. పసుపులో ఇది చెడిపోయిన కణజాలాన్ని మెరుగుపరిచే రీజనరేటివ్ శక్తిని కలిగి ఉందని, అయితే ఈ రీజనరేషన్ ఆరోగ్యకరమైన కణాలపై జరగాలని స్పష్టం చేశారు. పసుపును కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, స్త్రీలలో బ్యాక్టీరియల్ సమస్యలను తగ్గించడానికి కాళ్లకు రాసుకోవడం ప్రయోజనకరం.

4 / 5
త్రిఫల చూర్ణం వంటి ఔషధాల విషయంలోనూ ఇదే నియమం వర్తిస్తుందని ఆయన అన్నారు. మలవిసర్జనానికి ఉపకరించే త్రిఫల చూర్ణాన్ని అతిగా తీసుకుంటే మలబద్ధకానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఋషులు ఔషధాలను సరైన నిష్పత్తిలో, ప్రాసెస్ చేసి వినియోగించే పద్ధతులను సూచించారని, వాటిని పాటించకుండా ఎవరు పడితే వారు చెప్పే జ్యూస్‌లు తాగడం వల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలుపుతున్నారు.

5 / 5
Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న 'కోసింది కొయగూర' సాంగ్

లోకేష్‌ ఇంట్లో దొరికిన AK47.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్

ఆ వీడియో బయటికి తీసి నాపై కుట్ర చేస్తున్నారు.. యాంకర్ ఎమోషనల్

ధురంధర్‌ను కూడా వెనక్కి నెట్టిన ప్రియాంక సినిమా

సిగరెట్ తాగుతూ శ్లోకాలు పఠించడంపై బేషరతు క్షమాణ చెప్పిన మ్యాడీ

పెళ్లి చేస్తానని.. యావర్‌ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి

స్టార్ డైరెక్టర్‌కు హైకోర్టు మొట్టికాయలు

స్టార్ డైరెక్టర్‌కు భారీ టోకరా.. కోట్లలో ముంచేసిన కేటుగాళ్లు

గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..

నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి