వెల్లుల్లిని ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
Prasanna Yadla
27 March 2026
Pic credit - Pixabay
వెల్లుల్లి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వైద్యులు కూడా తినాలని చెబుతున్నారు.
వెల్లుల్లి
ఇక దీనితో వెల్లుల్లి పచ్చడి చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
వెల్లుల్లి పచ్చడి
ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
వెల్లుల్లి పచ్చడి
పావుకిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, 5 టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడిను తీసుకోవాలి.
కావల్సిన పదార్థాలు
అర టీ స్పూన్ మెంతి పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఐదు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
కావల్సిన పదార్థాలు
ముందుగా వెల్లుల్లి రెబ్బలను పక్కకుపెట్టి ఒక గంట పాటు నీళ్లలో నానాబెట్టి మిక్సీలో పట్టుకోవాలి.
స్టెప్ - 1
ఆ తర్వాత దీనిలో చింతపండు రసం, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బాలి.
స్టెప్ - 2
ఇక చివర్లో పచ్చడి మిశ్రమం తీసుకుని పోపు వేసి వేడి వేడి అన్నంలో తినడమే.
స్టెప్ - 3
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా